Loading...


శ్రీ ఐశ్వర్యాంబికా జ్యోతిష దర్శిని

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గున మాసం

-
ప్రస్తుత సమయ తిధి, నక్షత్రం, హోర, శుభా అశుభ వివరాలు
తిధి

బహుళ దశమి(రా.7:40వ.కు)

నక్షత్రం

ఉ/షాడ(సా.7:01వ.కు)

యోగం

పరిధి(ఉ.7:16వ.కు),
శివ( 25తా తె.5:25వ.కు)

కరణం

వణజి(ఉ.8:03వ.కు),
విష్టి(రా.7:40వ.కు)

సూర్యోదయం

ఉ.7:10(పగటి కాలం : 12గం 11నిం)

సూర్యాస్తమయం

సా.7:22(రాత్రి కాలం : 11గం 48నిం)

శుభ గడియలు

అభిజత్ ముహూర్తం : మ.12:52ల మ.1:40

బ్రహ్మ ముహూర్తం : తె.5:34ల తె.6:22

అమృత కాలం : మ.12:39ల మ.2:25

అశుభ గడియలు

వర్జ్య కాలం : తె.3:00ల తె.4:46,  రా.10:56ల 25తా తె.0:43

గుళిక : మ.2:47ల సా.4:19

దుర్ముహూర్తం : మ.1:40ల మ.2:29,  సా.4:07ల సా.4:55

రాహు కాలం : ఉ.8:42ల ఉ.10:13

యమగండం : ఉ.11:45ల మ.1:16

హోర వివరాలు

రవి హోర : ఉ.11:14ల మ.12:15,  సా.6:21ల సా.7:22,  25తా తె.1:16ల 25తా తె.2:15

కుజ హోర : ఉ.10:13ల మ.3:18,  సా.5:20ల సా.6:21,  25తా తె.0:16ల 25తా తె.1:16

శని హోర : ఉ.8:11ల ఉ.9:12,  మ.3:18ల సా.4:19,  రా.10:19ల రా.11:18,  25తా తె.5:11ల 25తా తె.6:10

సూర్యోదయ సమయ గ్రహ వివరాలు
బు శు రా
గు
కు
రాశి చక్రం
కే
గ్రహం రాశి(డిగ్రిలు) నక్షత్రం
లగ్నంమీన (9° 53')ఉ/భాద్ర 2పా
రవిమీన (9° 51')ఉ/భాద్ర 2పా
చంద్రమకర (3° 25')ఉ/షాడ 3పా
కుజమిధున (27° 7')పునర్వస్సు 3పా
బుధ(వ)మీన (10° 31')ఉ/భాద్ర 3పా
గురువృషభ (20° 39')రోహిణి 4పా
శుక్ర(వ)మీన (7° 34')ఉ/భాద్ర 2పా
శనికుంభ (29° 17')పూ/భాద్ర 3పా
రాహు(వ)మీన (2° 55')పూ/భాద్ర 4పా
కేతు(వ)కన్య (2° 55')ఉత్తర 2పా
⇒లగ్నం, ర⇒రవి, చ ⇒చంద్ర, కు⇒కుజ, బు⇒బుధ, గు⇒గురు, శు ⇒శుక్ర, శ⇒శని, రా⇒రాహు, కే⇒కేతు

మా గురించి

మీ అభిమాన సిద్దాంతి పండిత శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు అను నేను మహారాజ శ్రీ ఉంగరాల రామచంద్రరావు, సూర్యేకాంతం పుణ్య దంపతులకు బాలాంత్రం గ్రామములో 04-11-1954 రాత్రి గం 11-20ని లకు జన్మించినాను. నాకు 21-05-1978 సంవత్సరము ఆదివారము మహారాజశ్రీ గంగుమళ్ళ రామారావు, సూర్యేకాంతం పుణ్యదంపుతుల కుమార్తె మంగాదేవిని వివాహము చేసుకుని యున్నాను.

మాకు రామచంద్రావతి అను కుమార్తె, భీమ శంకర్ నాయుడు మరియు రామచంద్ర రావు నాయుడు అను ఇరువురు కుమారులు జన్మించినారు. మాకుమారులు ఇరువురు బిటెక్ కంప్యూటరు విద్యను అభ్యసించి నాకు ఎంతగానో సహకరించినారు.

జ్యోతిష్యము గురుంచి తెలుసు కోవాలని నాకు చిన్నతనమునుండి ఎంతో కోరిక అలాగే, పంచాంగ గణితములు నేర్చుకోవాలనే తపనతో అనేక జ్యోతిష గ్రంధములను చదివి మొదటసారిగా 1973వ సంవత్సరములో నేను పోలిటెక్నిక్ చదివే సమయంలో కాలేజి మేగ్ జైనులో ప్రచురన చేయుటకుగాను 1600వ సంవత్సరము నుండి 8000వ సంవత్సరముల వరకు ఒకే పేజీలో తారీకు వారము తెలియుజేయు క్యాలెండరను తయారుచేసి యున్నాను. అది చూసి మా కాలేజ్ స్టాఫ్ నన్ను కొనియాడి చాలా బహుమానములు బహూకరించిరి. అటుపైన పంచాంగము, గ్రహముల స్థితి గతులతో ఒక మహాగణిత గ్రందమును తయారుచేయవలెననే సంకల్పముతో నిత్యము శ్రమపడి 2011వ సంవత్సరము నాటికి (1935 - 2055) 120 సంవత్సరములు పంచాంగము మీముందు ఉంచగలిగినాను. మరికొద్దికాలములో 2055 నుండి 3055వ సంవత్సరముల వరకు పంచాంగమును మీముందు యుంచుటకు ప్రయత్నించుచున్నాను.

స్వస్తి శ్రీ చంద్రమాణ ప్రమాదినామసంవత్సర బహుళ ఏకాదశి శుక్రవారం అనగా ది.03-12-1999 సంవత్సరం శుక్రవారం శ్రీ ఐశ్వర్యాంబికా జ్యోతిష దర్శిని నామధేయంతో మా జ్యోతిషాలయాన్ని శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ మహేంద్రవాఢ శ్రీ రంగసాయి గురువుగారి సహకారములతో సుందరప్లాజా కాంప్లెక్సు కాకినాడ లో ప్రారంభించడమైనది. దీనిని ప్రస్తుతం మాస్వగ్రామమైన బాలాంత్రం గ్రామమునకు మార్చియున్నాము.

మీ జాతకానికి అనుకూల ముహూర్తాలు













CAPTCHA code


సంప్రదింపు వివరాలు

Lotus Software Solutions,
Balantram,
Door No 1-11, East Godavari Dist,
Andhra Pradesh,
Pincode: 533263.
Email: info@lotussoftsol.com
`